ఈ సినిమా కోసం హీరో ఇచ్చిన శ్రమ చూస్తుంటే ఆనందంగా ఉంది!
హీరోయినా యాక్షన్ సీక్వెన్స్ లు అద్భుతంగా ఉన్నాయి. అమృత గారి హాస్యం మరియు ప్రతిభ అందరికీ నచ్చుతుంది!
Prati scene goosebumps isthundhi story lo ❤
Andhariki nachey plot and twists superrrrr😊
ఆయన దర్శకత్వంలో ప్రతీ ప్రాజెక్ట్ కొత్త అనుభవాన్ని ఇస్తుంది ✌🏾