సినిమా చాలా చాలా బాగుంది తప్పకుండా చూడండి అందరూ❤
సినిమా ఘన విజయాన్ని సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🫶🏻
సినిమా చాలా చాలా బాగుంది బెస్ట్ మూవీ #Plantman (Mokka Manishi)
మూవీ చాలా బాగుంది.....Chandrasekhar Pulaputra Nice Acting ❤
ప్రస్తుత జనరేషన్లో ప్రయోగాత్మక సినిమాలు 👌