సినిమా బాగుంది friends చెత్త నాయల్లు చెప్పే మాటలు వినకండి ❤
Movie నాకు చాలా బాగా నచ్చింది అందులో మనం ఎంతో నీతి తెలుసుకోవచ్చు
Nice concept from Varun sandhesh... All best for this movie also
రాత్రి 12 కి చూస్తున్నా...బయం వేసింది...బాగుంది... మంచి ఫోటోగ్రఫీ..
Bomma hit avvali. Movie is very interesting..Manchi horror movie Chusi chaaala rojulaindhi 😍